VIDEO: కారు బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం

VIDEO: కారు బీభత్సం..  తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్: ఫిలింనగర్‌లో ఓ BMW కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి తన కారుతో అతివేగంగా వచ్చి డివైడర్‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.