'కొనుగోలు కేంద్రంలోని ధాన్యం విక్రయించాలి'

'కొనుగోలు కేంద్రంలోని ధాన్యం విక్రయించాలి'

SRCL: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ సబేరా బేగం అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మన్ కృష్ణారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.