ఈ-విటారా లాంచ్ డేట్ ఫిక్స్!

ఈ-విటారా లాంచ్ డేట్ ఫిక్స్!

మారుతి సుజుకి కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'ఈ-విటారా'ను లాంచ్ చేయడానికి రెడీ అయ్యింది. డిసెంబర్ 2న మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. 49 kWh & 61 kWh బ్యాటరీ ప్యాక్స్ పొందే అవకాశం ఉంది. కానీ, ఇది 428 కి.మీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, TATA కర్వ్ EV, మహీంద్రా BE 6 వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.