ఈ నెల 18న మాజీ CM YS జగన్‌ భేటీ

ఈ నెల 18న మాజీ CM YS జగన్‌ భేటీ

AP: గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో ఈ నెల 18న మాజీ CM YS జగన్‌ భేటీ ఖరారైంది. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ప్రజా స్పందనను ఈ భేటీలో గవర్నర్‌కు జగన్‌ తెలియజేయనున్నారు. పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ నివేదికను YS జగన్‌ స్వయంగా గవర్నర్‌కు సమర్పించనున్నారు.