కలెక్టరేట్‌లో వందేమాతరం గేయాలాపన

కలెక్టరేట్‌లో వందేమాతరం గేయాలాపన

KNR: స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఇవాళ ఉదయం సామూహికంగా వందేమాతరం గేయాలాపన చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వు మేరకు కరీంనగర్ కలెక్టరేట్లో వందేమాతరం గేయాన్ని ఉద్యోగులు ఆలపించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.