ప్రత్యేక వేసవి శిబిరంలో భాగంగా రోడ్లు శుభ్రం

ప్రత్యేక వేసవి శిబిరంలో భాగంగా రోడ్లు శుభ్రం

MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSSలో భాగంగా చేపట్టిన ప్రత్యేక వేసవి శిబిరంలో మండలంలోని లంబడితండా గ్రామంలో రోడ్డును వాలంటీర్లు, అధ్యాపకులు కలిసి బుధవారం శుభ్రం చేశారు. ప్రస్తుత వేసవికాలం విద్యుత్ వినియోగం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను AE మనోహర్ వివరించారు. విద్యార్థులు అవగాహన కలిగి ఉండి తల్లిదండ్రులను కుటుంబాలను జాగృతం చేయాలన్నారు.