95 ఏళ్ల వయసులో సర్పంచ్‌గా పోటీ

95 ఏళ్ల వయసులో సర్పంచ్‌గా పోటీ

SRPT: నాగారం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా, 95 ఏళ్ల వయసులో రాష్ట్రంలోనే అత్యంత పెద్ద వయస్కుడైన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా యువ అభ్యర్థులతో సమానంగా పోటీకి దిగడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రజాసేవనే లక్ష్యంగా మళ్లీ బరిలోకి దిగిన ఆయన నిర్ణయం స్థానికంగా ఆసక్తి రేపుతోంది.