ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి గూడలో నూతన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, మాట్లాడారు. ప్రతి అర్హుడైన నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.