కోటంరెడ్డి నా మీద హత్యా ప్రయత్నం చేయించలేదు:విష్ణు

కోటంరెడ్డి నా మీద హత్యా ప్రయత్నం చేయించలేదు:విష్ణు

NLR: నగర మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ పై వైసీపీ నేత విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తనపై హత్యా ప్రయత్నం చేశారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆ అంశం కోర్టులో ఉన్న నేపథ్యంలో దాని మీద ఎవ్వరూ మాట్లాడొద్దన్నారు. తనపై దాడి జరిగిన సమయంలో జయవర్ధన్ ఎందుకు పరామర్శించలేదని గురువారం ఆయన ప్రశ్నించారు.