వచ్చే నెల 7న NMMS పరీక్ష
KKD: జాతీయ ఉపకార వేతన పరీక్ష (NMMS)ను వచ్చే నెల 7న నిర్వహిస్తున్నట్లు డీఈవో పిల్లి రమేష్ తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్స్‌ను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. అలాగే, వాట్సాప్‌లోని 'మన మిత్ర' యాప్ నుంచి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.