ప్రమాదాల నివారణకు ఆర్డీవో పరిశీలన

ప్రమాదాల నివారణకు ఆర్డీవో పరిశీలన

KDP: గోపవరం మండలం మడకలవారిపల్లె సమీప జాతీయ రహదారిపై వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, ఆర్డీవో ఏ. చంద్రమోహన్ శనివారం పరిశీలన చేశారు. ప్రమాదకర మలుపులు, లైటింగ్ లోపాలను సమీక్షించి, తక్షణమే భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణ, డివైడర్ మరమ్మతులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.