స్వీట్ షాపులను తనిఖీ చేసిన అధికారులు

KNR: రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు KNRలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నేడు టవర్ సర్కిల్‌లో స్వీట్ షాపులను తనిఖీచేశారు. అనిల్ స్వీట్స్ & బేకరీ, ఆనంద్ స్వీట్స్, మహారాజా స్వీట్స్ హౌస్‌లో అనేక లోపాలు బయట పడ్డాయి. స్వీట్స్ తయారీ కిచెన్ ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, నిల్వ ఉంచిన స్వీట్స్ బల్లి మలం గుర్తించామని అధికారులు తెలిపారు.