చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ATP: రాయదుర్గం పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతన్నలకు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ హనుమంత రెడ్డి చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం రైతులకు మజ్జిగ, తాగునీటిని పంపిణీ చేశారు.