రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

TPT: మనుబోలు-కొమ్మలపూడి రైల్వే స్టేషన్ మధ్య శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్నిరైల్వే సిబ్బంది గుర్తించారు. విజయవాడ-చెన్నై మార్గంలో 150/11-09 కిలోమీటర్ల వద్ద రైలు నుంచి జారిపడి వ్యక్తి చనిపోయాడు. మృతుడి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని అదికారులు తెలిపారు. మృతుడు సిమెంట్ రంగు హాఫ్ హాండ్స్ టీషర్ట్, నలుపు రంగు ఫాంట్ ధరించి ఉన్నాడు.