'పనుల జాతర'లో పాల్గొన్న అధికారులు

'పనుల జాతర'లో పాల్గొన్న అధికారులు

NGKL: తాడూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'పనుల జాతర' 2025 సందర్భంగా ఎంపీడీవో ఏ ఆంజనేయులు అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. గ్రామీణ ఉపాధి హామీ పనుల గురించి వివరించారు. శుక్రవారం ఎంపీడీవో కేజీబీవీ పాఠశాలలో కమ్యూనిటీ సోప్ పిట్ నిర్మాణం కోసం భూమిపూజ చేశారు.