జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు: కలెక్టర్
సిద్దిపేట జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. గజ్వేల్ మండలం జాలిగామ శ్రీగిరిపల్లి సింగాటం కేంద్రాలను సందర్శించారు. గజ్వేల్, ములుగు, మార్కుకు, జగదేవ్ పూర్, వర్గల్, రాయపోల్, దౌల్తాబాద్ మండలాలలో ఎన్నికలు జరుగుతున్నట్లు వివరించారు.