VIDEO: పోచమ్మ దేవాలయంలో నెలకొన్న భక్తుల సందడి

VIDEO: పోచమ్మ దేవాలయంలో నెలకొన్న భక్తుల సందడి

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ దేవాలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. బెల్లంపల్లి పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి భక్తులు చేరుకుని తమ మొక్కలు తీర్చుకున్నారు. పోచమ్మ ఆలయం వద్ద తమ నైవేద్యాలు సమర్పించి సల్లంగా చూడు తల్లి అని వేడుకున్నారు. సారే సమర్పించి మేకలు, కోళ్లను నైవేద్యం సమర్పించారు.