హెల్మెట్ ధరించడంపై వాహనదారులకు అవగాహన

హెల్మెట్ ధరించడంపై వాహనదారులకు అవగాహన

కృష్ణా: మచిలీపట్నం–పెడన జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడంపై ట్రాఫిక్ ఎస్సై నన్ను రాజు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందని అన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.