VIDEO: ప్రొద్దుటూరులో సాహితీవేత్తలకు ఉగాది పురస్కారాలు
KDP: ప్రొద్దుటూరు రోటరీ క్లబ్‌లో గురువారం సాహితీవేత్తలకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. సాహితీవేత్తలు దస్తగిరి, కొమ్మిశెట్టి మోహన్, సుబ్బరాయుడు, రమనరాజు, దుర్గాభవానిని ఈ సందర్భంగా సన్మానించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత చదువుల బాబు మాట్లాడుతూ.. సమాజాన్ని సంస్కరించే సాహితీవేత్తలను సన్మానించడం అభినందనీయమని ప్రశంసించారు.