VIDEO: వారి ప్రాణ త్యాగాలు.. మనకి ఆయువు
GDWL: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్ సింగ్ ఆశయాలను నేటి యువత నెరవేర్చాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ అన్నారు. భగత్ సింగ్ 95వ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించరానారు.