రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి చెందింది. జంగంపల్లి గ్రామానికి చెందిన కర్రోళ్ల నర్సవ్వ(65) రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనగా దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న బిక్కనూర్ పోలీసులు తెలిపారు.