నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
SRPT: కోదాడ మండలంలోని నల్లబండగూడెం సబ్ స్టేషన్ పరిధిలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందన విద్యుత్ శాఖ రూరల్ ఏఈ ఎస్ కె.సైదా తెలిపారు. రెడ్లకుంట ఏజీఎల్ ఫీడర్‌లో విద్యుత్ లైన్‌కు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగించనున్నారన్నారు. దీంతో పాటు నూతన లైన్ లాగుతున్నందున ఉదయం 8 గంటల నుంచి 11 గంటలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.