'బీసీ యుద్ధభేరి సభను జయప్రదం చేయాలి'

SRD: బీసీలకు చట్ట సభల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఈనెల 31వ తేదీన రవీంద్ర భారతిలో జరిగే యుద్ధభేరి సభను జయప్రదం చేయాలని కోరుతూ సభ పోస్టర్లను శనివారం సంగారెడ్డిలోని సంఘ భవనంలో ఆవిష్కరించారు. రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు ప్రభు మాట్లాడుతూ.. యుద్ధభేరి సభకు బీసీలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.