ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రేపు భూదాన్‌ బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీ
★ కలెక్టరేట్‌లోని EVM గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అనుదీప్
★ ప్రజలకు వైద్య సేవలు అందేవిధంగా కృషి చేయాలి: MLA మాలోత్ రాందాస్
★ ఎంచుకున్న వృత్తిలో నైపుణ్యాలు సాధించాలి: మేయర్ పూనుకొల్లు నీరజ