ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం..!

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం..!

CTR: బంగారుపాలెం పాఠశాలలో భారతీయ శాస్త్రవేత్త సీవీ రామన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. MEO నాగేశ్వరరావు, ఎన్‌జీవో శేషాద్రి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి సైన్స్ ప్రాముఖ్యతను వివరించారు. శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని, సైన్స్&టెక్నాలజీ రంగాల్లో జరుగుతున్న కొత్త ఆవిష్కరణలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.