అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు 'SAI100' యాప్: కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
★ తాటిచెర్లలో తాగునీటి ట్యాంక్‌కు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత
★ పుట్టపర్తిలో సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
★ సీఐ సతీష్ కుమార్ మృతి చెందిన స్థ‌లాన్ని ప‌రిశీలించిన సీఐడీ చీఫ్ రవిశంకర్