VIDEO: బిల్లులు చెల్లించకుంటే చావే శరణ్యం: సర్పంచుల జేఏసీ
SRPT: కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను మళ్లించకుండా, మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. సూర్యాపేటలో సోమవారం మోకాళ్లపై అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి నిరసన తెలిపారు. అప్పుల బాధతో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని, బకాయిలు విడుదల చేయలని అన్నారు.