'డ్యాం రోడ్డు ఇరువైపులా ఉన్న పిచ్చి చెట్లను తొలగించండి'

'డ్యాం రోడ్డు ఇరువైపులా ఉన్న పిచ్చి చెట్లను తొలగించండి'

SRCL:  బోయిన్‌పల్లి మండలం మిడ్ మానేరు డ్యాంకు వెళ్లే రోడ్డు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో పర్యాటకులకు, స్థానిక ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించి, పర్యాటకులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీపీఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్ సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.