శుభవార్త.. ఎకరాకు 8 వేల రాయితీ

VKB: వాము సాగు చేసే రైతులకు తెలంగాణ ఉద్యానవన శాఖ శుభవార్త చెప్పింది. వాము పంట సాగు చేస్తే ఎకరానికి రూ.8 వేల రాయితీ రైతు ఖాతాలో జమ చేయనున్నట్లు AEO రాజు రాథోడ్ తెలిపారు. రాయితీ పొందాలంటే ఈనెల 15 వరకు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాస్ ఫొటోతో స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.