'మహిళ సాధికారతపై చర్యలు తీసుకోవాలీ'

'మహిళ సాధికారతపై చర్యలు తీసుకోవాలీ'

MBNR: ఢిల్లీలోని పార్లమెంట్ అనెక్స్ భవనంలో బుధవారం మహిళా సాధికారత కమిటీ ఛైర్ పర్సన్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో MP DK అరుణ పాల్గొన్నారు. కోల్ ఇండియా లిమిటెడ్‌లో మహిళా సాధికారతకు తీసుకోవాల్సిన చర్యలపై మినిస్ట్రీ ఆఫ్ కోల్, కోల్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులతో చర్చించడం జరిగిందనీ ఆమె తెలిపారు.