'కార్యవర్గ సభ్యులు చిత్తశుద్ధితో పనిచేయాలి'

'కార్యవర్గ సభ్యులు చిత్తశుద్ధితో పనిచేయాలి'

AKP: ఇటీవల కొత్తగా ఎన్నికైన రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. కొత్త కార్యవర్గ సభ్యులు మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రెడ్ క్రాస్ సొసైటీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక, జిల్లా స్థాయిలో అమలు చేయబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.