'కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

'కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

NZM: కల్లుగీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ డిమాండ్ చేశారు. తాళ్ల కొత్తపేట గ్రామంలోని ఎల్లమ్మగుడి ఫంక్షన్ హాల్లో మూడో జిల్లా మహాసభలను ఘనంగా బుధవారం సాయంత్రం నిర్వహించారు. కల్లుగీత కార్మికులు మృతి చెందితే ఎక్స్​గ్రేషియా రూ. 5లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెంచుతామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదన్నారు.