'పులివెందుల ప్రజలే జగన్‌ను నమ్మలేదు'

'పులివెందుల ప్రజలే జగన్‌ను నమ్మలేదు'

BPT: పులివెందుల జడ్పీ ఉప ఎన్నికలపై విద్యుత్ శాఖ మంత్రి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. వైసీపీ అధ్యక్షుడిగా పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని పేర్కొన్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు అతి తక్కువ సంఖ్యలో ఉన్నా అసెంబ్లీలో పోరాటం చేశామన్నారు. సొంత నియోజకవర్గ ప్రజలే జగన్మోహన్ రెడ్డిని నమ్మేందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు.