VIDEO: ప్రైవేటు బస్సుల్లో విస్తృత తనిఖీలు

VIDEO: ప్రైవేటు బస్సుల్లో విస్తృత తనిఖీలు

ELR: నూజివీడు పట్టణ పరిధిలో ప్రైవేటు బస్సులను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నట్లు ప్రాంతీయ ఇన్‌స్పెక్టర్ అన్నపూర్ణ స్పష్టం చేశారు. ఆమె సోమవారం మాట్లాడుతూ.. ఇటీవల కర్నూలు ప్రాంతంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో, ఉన్నత అధికారుల ఆదేశం మేరకు ప్రైవేటు బస్సులలో నిబంధనల మేరకు విస్తృత తనిఖీలు చేపట్టామని తెలిపారు. నిభందనలు పాటించని బస్సులకు జరిమాన విధిస్తామన్నారు.