వర్క్‌షాప్‌ను ప్రారంభించిన సింగరేణి సీఎండీ
PDPL: రామగుండంలోని సింగరేణి సంస్థ ఓసీపీ-5 ఆవరణలో నూతనంగా నిర్మించిన బేస్ వర్క్‌షాప్‌ను సంస్థ సీఎండీ బలరాం ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్, అధికారులు ఆయనను సన్మానించారు. అనంతరం సీఎండీ క్వారీలోకి వెళ్లి బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, ఓబీ రిమూవల్‌ను పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రాజెక్టుపై నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు.