గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ మంగళగిరిలోని అర్చకులకు నూతన పట్టువస్త్రాలు, పంచాంగాలను అందజేసీన మంత్రి లోకేష్
➢ చేబ్రోలులోని ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
➢ తెనాలిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి
➢ దుగ్గిరాలలో మహిళతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తిపై కేసు నమోదు