ఎమ్మెల్యే పాయంకు ధన్యవాదాలు తెలిపిన నాయకులు

ఎమ్మెల్యే పాయంకు ధన్యవాదాలు తెలిపిన నాయకులు

BDK: మణుగూరు మండలం అశోక్ నగర్ వాసవి నగర్‌లో సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో 40 వేల లీటర్ల OHSR ట్యాంకు నిర్మాణ పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరునాకి నవీన్ గురువారం పరిశీలించారు. తాగునీటి సమస్యను స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకురాగా పనులు శరవేగంగా జరగటం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.