కేంద్రమంత్రిపై కేసు నమోదు

కేంద్రమంత్రిపై కేసు నమోదు

కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) కొత్త వివాదంలో చిక్కుకున్నారు. బీహార్ మోకామాలో అరెస్టయిన జేడీయూ అభ్యర్థి అనంత్‌సింగ్ తరఫున ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లలన్.. ఓటింగు రోజు ప్రత్యర్థులను బెదిరించాలని ఎన్డీయే మద్దతుదారులకు చెబుతున్నట్లు ఓ వీడియో SMలో వైరల్ అవుతుంది. దీంతో పోలీసులు లలన్‌పై కేసు నమోదు చేశారు.