రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుంది: గోండు శంకర్

రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుంది: గోండు శంకర్

శ్రీకాకుళం: రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుందని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ గురువారం అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని జస్టిస్ ఫర్ బాబాయ్ డోంట్ ఓటు టు వైసిపి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబంలో సభ్యులే జగన్మోహన్ రెడ్డి హంతకుడు అని ఎవరు ఓటు వేయొద్దు అని పిలుపునిచ్చారని విమర్శించారు.