VIDEO: జలపాతం వద్ద పర్యాటకుల సందడి

VIDEO: జలపాతం వద్ద పర్యాటకుల సందడి

ASR: గత కొద్దిరోజులుగా వేల వేల బోయిన చాపరాయి జలపాతం ఆదివారం ఒక్కసారిగా పర్యాటకులతో సందడి వాతావరణం కనిపించింది. వేసవి సెలవలు కావడంతో మైదాన ప్రాంతాల నుంచి సందర్శకులు రావడంతో జలపాతం కిటకిటలాడింది. చిన్నాపెద్దా తేడా లేకుండా పర్యాటకులు జలపాతం వద్ద స్నానాలు చేస్తూ, కేరింతలు కొడుతూ సేద తీరారు. అలాగే గిరిజన సాంప్రదాయ థింసా నృత్యాలను పర్యాటకులు ఆస్వాదించారు.