అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్‌

అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. రోహిత్ ఇప్పటివరకు DCపై 37 మ్యాచ్‌ల్లో 1057 పరుగులు చేశాడు. అయితే, ఆ జట్టుపై అత్యధిక రన్స్ చేసిన కోహ్లీ(1130) కంటే హిట్‌మ్యాన్ 73 పరుగులు మాత్రమే వెనకబడి ఉన్నాడు. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌లో రోహిత్ ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది.