BRS ఆధ్వర్యంలో ప్రతి వర్గానికి చేరేలా ప్రచారం
BDK: మణుగూరు రామానుజవరం గ్రామపంచాయతీ BRS పార్టీ సర్పంచ్ అభ్యర్థి మండారి సంధ్య ప్రచార బృందం గులాబీ జెండాలు రెపరెపలాడిస్తూ, బ్యాటు గుర్తు స్టిక్కర్లు అంటిస్తూ ఓటర్లకు సందేశాన్ని స్పష్టంగా చేర్చించారు. గ్రామంలోని మహిళలు, యువత, పార్టీ కార్యకర్తలు సమావేశమై ఉత్సాహభరితంగా ప్రచారాన్ని ముందుకు నడిపారు. ప్రతి వర్గానికీ చేరేలా ప్రచారం ఊపందుకుంది.