హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జూబ్లీహిల్స్‌లో నేటితో ఎన్నికల కోడ్ ఎత్తివేత
★ గచ్చిబౌలిలో నకిలీ సర్టిఫికెట్లు తయారీ.. ఇద్దరు అరెస్ట్
★ విమానంలో సిగరెట్ తాగుతూ ఎయిర్‌లైన్స్ సిబ్బందికి పట్టుబడిన HYD వాసి
★ HYDలో యజమానిని తాడుతో కట్టేసి.. ఇంట్లో బంగారం ఎత్తుకెళ్లిన పనిమనిషి