VIDEO: సీఎం చిత్రపటానికి పాలభిషేకం

VIDEO: సీఎం చిత్రపటానికి పాలభిషేకం

NZB:  మీసేవ ఆపరేటర్లకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ రేటు పెంపుపై మీసేవ ఆపరేటర్స్ జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్లోని NTR చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా ఆపరేటర్ల సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించినా, ఫలితం లేకుండా పోయిందన్నారు.