VIDEO: అమ్మవారి సేవలో కవిత

VIDEO: అమ్మవారి సేవలో కవిత

TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయం వద్ద డిప్యూటీఈవో హరీంద్రనాథ్, సూపరింటెండెంట్‌లు రమేశ్, ముని చెంగల్రాయులు, ఏవీఎస్వో రాధాకృష్ణ, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.