అంబేద్కర్‌కు నివాళులర్పించిన డీఎస్పీ

అంబేద్కర్‌కు నివాళులర్పించిన డీఎస్పీ

ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ కిషోర్ కుమార్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జన్ను రవి, కాకి అశోక్ బాబు, అలువాల రాజ్ కుమార్ పాల్గొన్నారు.