పారిశుద్ధ పనులను పరిశీలించిన.. ఛైర్ పర్సన్

పారిశుద్ధ పనులను పరిశీలించిన.. ఛైర్ పర్సన్

MHBD: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 5వ, 10వ వార్డులో జరుగుతున్న పారిశుద్ధ పనులను ఇవాళ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ సింధు ప్రగతి-శ్రీపాల్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ.. పరిశుభ్రమైన పట్టణం నిర్మాణం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజలు వీధుల్లో చెత్త వెయ్యవద్దని వార్డు ప్రజలకు సూచించారు.