'ఉగాది కవి సమ్మేళనాన్నివిజయవంతం చేయాలి'

'ఉగాది కవి సమ్మేళనాన్నివిజయవంతం చేయాలి'

SRCL: పరాభవనామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం ఈనెల 17న సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్ హనుమాన్ మందిరంలో సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో జరుగుతుందని గౌరవ అధ్యక్షులు పోరండ్ల మురళిధర్ పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా కవులకు, రచయితలకు ఉగాది పురస్కారంతో పాటు సన్మానం చేయబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఉగాది కవి సమ్మేళనానికి అందరూ హాజరు అయి విజయవంతం చేయాలని కోరారు.