ఉత్తమ ఆవార్డులు ప్రదానం

ఉత్తమ ఆవార్డులు ప్రదానం

KMM: కూసుమంచి మండలం నేలపట్ల గ్రామవాసి కందుల సుధాకర్‌కు సేవారత్న గౌరవ డాక్టరేట్ లభించింది. సమాజ సేవలకు గుర్తింపుగా హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ, 'త్రోన్ ఆఫ్ గ్రేస్' సంస్థతో కలిసి ఈ డాక్టరేట్‌ను అందించాయి. కూసుమంచి మండల వ్యవసాయ అధికారిణి రామడుగు వాణి ఉత్తమ ఆవార్డు అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు.