రోడ్డు సమస్యలపై అధికారులతో సమీక్ష

రోడ్డు సమస్యలపై అధికారులతో సమీక్ష

RR: గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని మధురపురి కాలనీ రోడ్డు సమస్యలపై అధికారులతో MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు 45 రోజుల క్రితం రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం తవ్వకాలు జరిగినా.. ఇప్పటికీ పనులు పూర్తికాక పోవడంతో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పనులు పూర్తి చేయాలన్నారు.